Posts

చంద్రహారం

 చంద్రహారం (Chandraharam) 1954లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని విజయా ప్రొడక్షన్స్ వారు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించారు. నందమూరి తారక రామారావు, సావిత్రి, శ్రీరంజని, సామర్ల వెంకట రంగారావు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు అందించారు. Sursă: https://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82